సోక్రటీస్ - Socrates :(469-339 B.C)
- మొదటగా అచేతనమైన మానసిక కృత్యాలను గురించి వివరించడానికి ప్రయత్నించిన వారిలో సోక్రటీస్ చెప్పుకోదగినవాడు.
- ఇతని తాత్విక అభ్యుపగమానాలు గ్రీక్ తత్వాన్ని,తద్వారా పాశ్చాత్య తత్వాన్ని ఎంతో ప్రభావితం చేసాయి.
- “ఆత్మ” లో “జ్ఞానం” ఇమిడి ఉందని,జ్ఞానం అంతర్గతంగా,నిగూడం గా ఉంటుందని,దానిని చైతన్య మానసిక స్థితి లోకి తీసుకు రావచ్చునని తెలియజేసాడు.
Tags:
Psychology