1. వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత పెరుగుదల - వికాసం పరిపక్వత - పెరుగుదల మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక మార్పులు (Quantitative Changes) ను పెరుగుదల అంటారు. ఉదా : ఒక వ్యక్తి పొడవయ్యాడని, లావయ్యాడని, ముసలివాడయ్యాడని చెప్పటం. ఒక వ్యక్తిలో సంభవించే ఇలాం…