రూత్ స్ట్రాంగ్ : ముఖాముఖి సంబంధాల ద్వారా మంత్రసద్ధిలో తీసుకొచ్చే మానసిక అభివృద్ధియే మంత్రణం,
గిల్బర్టన్: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గతిశీలక సంబంధమే మంత్రణం.
మంత్రణం మార్గదర్శకత్వంలో భాగం. అంతే కాదు. మంత్రణం అనేది ఒక వృత్తి. Counselling లో నిపుణులై Psychologists, సైకియాట్రిస్టు మాత్రమే
ప్రవర్తన సమస్యలు, ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తారు మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రము సర్దుబాటు సమస్యలలాంటి తక్కువస్థాయిలోగల సమస్యలను నిర్ధారించిన చికిత్స అందిస్తుంది. మంత్రణం సవ్యంకాని ప్రవర్తన సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే అవసరము. కాని మంత్రణంలో వ్యక్తి వికాసం అనువంశికత, పరిసరాలు ఆ వ్యక్తిని ఎలా ప్రభావితం చేసాయో అంచనావేసి సమస పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది.
మణం సాధారణంగా వ్యక్తిగత సమస్యలకు కుటుంబ సమస్యలకు సాంఘిక సమస్యలకు విద్యా సమస్యలకు పరిష్కారం చూపుతుంది.
మంత్రణం రకాలు(Types of Counselling):
1)నిర్దేశక - మంత్రణం: (Directive Counselling):
- దీనిని ఇజి. విలియమ్సన్, డార్లే. ప్రతిపాదించారు. నిర్దేశక మంత్రణానికి మరొక పేరు సమస్య కేంద్రీకృత మంత్రణం. (Problem Centered Counselling)
- ఈ రకమైన మంత్రణంలో (Counselling) మంత్రకుడికి (Counseller) ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మంత్రికుడు తన అభిప్రాయాలను ఆలోచనలను, సలహాలను, స్వేచ్ఛగా బహిర్గతం చేస్తాడు.
- మంత్రికుడు క్రియాశీలకుడుగా ఉంటాడు, సహమూర్తి స్థబుడుగా ఉంటాడు (Client) సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు,
- మంత్రికుడే సూచిస్తాడు. తనంతటతాను సమస్యను పరిష్కరించుకోలేనపుడు ఈ రకమైన మంత్రణం వ్యక్తికి ఉపయోగపడుతుంది.
1), అనిర్దేశక మంత్రణం: (Non-Directive Counselling):
అనిర్దేశక మంత్రణంను ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్, దీనికి మరొక పేరు "సహాయార్ధి కేంద్రీకృతమంత్రణం" (Client Centered Counselling)
సహాయార్థి సమస్య పరిష్కారంలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా బహిర్గతం చేస్తాడు. ఈ రకమైన మంత్రణంలో సహాయార్థి చురుకుగా, మంత్రకుడు
సహాయార్థి ఏమి మాట్లాడుతున్నాడో మంతకుడు ప్రశ్నించాడు. సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు, సహాయార్థి తనంతట తానే తానే
తెలుసుకుంటాడు. సహాయార్థి తన సమస్యను పరిష్కరించు కోనప్పుడు ఈ రకమైన మంత్రణం ఉప యోగపడుతుంది. చార్శనిక లేదా మిశ్రమ మంత్రణం దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం ఎఫ్.సి. థార్న్ ప్రతిపాదించారు. దీనికి మరొక పేరు మిశ్రమ మంత్రణం.
ఈ సమస్యను బట్టి సహాయారి మూర్తిమత్వాన్ని బట్టి అనేక విధానాలను మంత్రకుడు ఉపయోగిస్తాడు. దార్శనిక మంత్రణంలో మంత్రకుడికి మంత్రణంలోని అనేక విధానాలు తెలిసి ఉండాలి.
మంత్రణంలో ముఖ్యంగా పేర్కొన వలసిన విషయాలు
1.26 (Suggestion)
2. (Advices).
3.సమ్మతింపచేయడం (Persuation)
4. వ్యాఖ్యానించడం (Interpretation)