ప్లేటో (428-348 B.C)
- సోక్రటీస్ శిష్యులలో పెరోన్దినవాడు ప్లేటో.
- యితడు భావవాది.
- ‘మనసు మెదడు లోను ,ఇచ్చ హృదయం లోను,తృష్ణ లేదా వాంఛ ఉదారంలోనూ ఉంటాయని అభిప్రాయపడినవాడు.
- ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు.
- విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని ఇతని అభిప్రాయం.
- రిపబ్లిక్ గ్రంధ రచయిత.
- జిమ్నాషియా అనే పాటశాల ప్రారంభకుడు.
Tags:
Psychology